ఇవీ చదవండి:
రుషికొండ బీచ్‌లో ప్రారంభమైన జల విహారం - పర్యటకశాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
రాష్ట్రంలోని ప్రముఖ బీచ్ విశాఖ రుషికొండ తీరంలో.. బోట్ పర్యటకం మళ్లీ మెుదలైంది. కొన్ని రోజులుగా నిలిపివేసిన ఈ బోటింగ్‌ను పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ నాలుగు బోట్లు నడుస్తున్నాయి. నిబంధనలకు అనుగుణంగా బోట్లు నడుపుతున్నట్లు మంత్రి తెలిపారు. పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ రూమ్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
రుషికొండ బీచ్‌లో ప్రారంభమైన బోట్ పర్యటకం
sample description