ETV Bharat / state

అమరావతిపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ టీఎన్​ఎస్​ఎఫ్ నిరసన - విశాఖ టీడీపీ వార్తులు

అమరావతిపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ టీఎన్​ఎస్​ఎఫ్ ఆధ్వర్యంలో​ నిరసన చేపట్టారు. విశాఖ తేదేపా కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

tnsf protests
టీఎన్​ఎస్​ఎఫ్ నిరసన
author img

By

Published : Dec 18, 2020, 12:01 PM IST

అమరావతి రైతులకు మద్దతుగా విశాఖ తేదేపా కార్యాలయం ఎదుట టీఎన్​ఎస్​ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అమరావతి రైతుల ఉద్యమానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలంటూ నినాదాలు చేశారు.

ఇది చదవండి :

అమరావతి రైతులకు తెదేపా నేతల సంఘీభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.