ETV Bharat / state

టిప్పర్ ఢీకొని ఇద్దరు చిన్నారులు మృతి

విశాఖ మన్యంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. టిప్పర్ లారీ ఎదురుగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

author img

By

Published : Jun 10, 2019, 6:47 AM IST

రోడ్డుప్రమాదం
టిప్పర్ ఢీకొని ఇద్దరు చిన్నారుల మృతి

విశాఖ జిల్లా పెదబయలు మండలం గంపరాయి వద్ద ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు చిన్నారులకు తలకు బలమైన గాయాలు కావటంతో అక్కడికక్కడే మృతిచెందారు. వేసవి సెలవులు అరకులోయలో గడిపి చిన్నాన్న, అత్తతో కలిసి స్వగ్రామం వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నారులను అక్క తమ్ముడు స్వప్న, ముఖేష్ గా గుర్తించారు. ప్రమాదంతో ఘాట్​రోడ్ రక్తసిక్తమైంది. చిన్నారుల మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇది కూడా చదవండి.

సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తా

Intro:Ap_Vja_25_09_May_flowers_in_June_Mounth_Av_C10
Sai babu _ Vijayawada:9849803586
యాంకర్ : వర్షాకాలం ముందు కనువిందు చేసే మే పుష్పం జులై నెలలో వికసించి అందరినీ ఆకట్టుకుంటోంది విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామ సమీపంలోని నాగిరెడ్డి అనే రైతు మామిడితోటలో ఒకే పాదులో ఆరు మే పుష్పాలు వికసించి చూపరులను ఆకట్టుకుంటున్నాయి.. వాస్తవానికి మే నెల మొదటి వారంలో పూసి మే నెల పూర్తయ్యేలోపు అవి రాలిపోతాయి , కానీ జూన్ నెల మొదటి వారంలో ఎంతో అందంగా గా అయిదారు పుష్పాలు ఓకే చెట్టుకి పూసి ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి .. మే పుష్పం చక్కగా ,అందంగా కనిపించడం ఈ ఏడాది వర్షాలు బాగుపడతాయని తోట యజమాని నాగిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశాడు..
బైట్ : నాగిరెడ్డి.. రైతు

Body:Ap_Vja_25_09_May_flowers_in_June_Mounth_Av_C10

Conclusion:Ap_Vja_25_09_May_flowers_in_June_Mounth_Av_C10
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.