బాలుర ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన విశాఖ జిల్లా కొయ్యూరులో జరిగింది. మధ్యప్రదేశ్‌లో ఉన్నారన్న సమాచారంతో ప్రధానోపాధ్యాయుడు...సిబ్బందిని అక్కడికి పంపించారు. విద్యార్థుల అదృశ్య ఘటనపై తహసీల్దార్ విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి. విషం చిమ్మిన పాతకక్షలు.. రెండెకరాల్లో మిర్చిపంట దగ్ధం..!