విశాఖ జిల్లా పాడేరు మన్యం మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం తమకు అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. కష్టకాలంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: టీ20 ప్రపంచకప్ నిర్వహణపై అప్పుడే స్పష్టత!