ETV Bharat / state

సీలేరు విద్యుత్‌ కేంద్రం సరికొత్త రికార్డు....

సీలేరు జలవిద్యుత్‌ కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని 111 రోజుల ముందే అధిగమించిందని సరికొత్త సృష్టించింది. సీలేరు జలవిద్యుత్‌ కేంద్రం చరిత్రలో ఇంత తక్కువ సమయంలో లక్ష్యాన్ని అధిగమించడం ఇదే ప్రథమమం.

the-sialeru-powerhouse-is-the-newest-record
సీలేరు విద్యుత్కేంద్రం సరికొత్త రికార్డు
author img

By

Published : Jan 3, 2020, 2:07 PM IST

ఆంధ్రప్రదేశ్​కు తలమానికంగా ఉన్న విశాఖ జిల్లా సీలేరు జల విద్యుత్ కేంద్రం ఐదేళ్లుగా విద్యుత్ ఉత్పత్తిలో రికార్డులు సృష్టించింది. ఈ ఏడాది ఏపీ జెన్కో విధించిన లక్ష్యాన్ని వంద రోజులు ముందుగానే పూర్తిచేసుకుని... సరికొత్త రికార్డును నెలకొల్పింది. కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రతి ఏడాది ఏపీ జెన్కో యాజమాన్యానికి విద్యుత్ ఉత్పత్తి విషయంలో లక్ష్యం విధిస్తుంది. ఇందులో భాగంగా విశాఖ జిల్లా సీలేరు జల విద్యుత్ కేంద్రానికి 2019 -20 ఆర్థిక సంవత్సరానికి 418 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యం విధించగా... డిసెంబర్ 12 రాత్రి 418.0 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి లక్ష్యాన్ని చేరుకుంది. జల విద్యుత్ కేంద్రాల రికార్డుల్లో... ఏడాదిలోపు సాధించాల్సిన లక్ష్యాన్ని సుమారు మూడు నెలలు ముందుగానే ఛేదించి ఏపీ జెన్కో విద్యుత్కేంద్రం సరికొత్త రికార్డులను తిరగరాసింది.

111 రోజుల ముందే ఉత్పత్తి లక్ష్యం పూర్తి...

ఎన్నడూ లేని విధంగా 2019- 20 ఆర్థిక సంవత్సరంలో సిలబస్​లోని అన్ని యూనిట్లు మరమ్మత్తులతో ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ స్టాండ్బై యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి విద్యుత్ అవసరాలు తీర్చగలిగింది. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో ఈ ఏడాది రెండో యూనిట్ రోటర్ ఎర్త్ సమస్య వచ్చింది. రెండు సార్లు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకువచ్చారు. మరల మొదటి యూనిట్ సర్వర్ మోటార్ సమస్యతో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ యూనిట్​ను వినియోగంలోకి తీసుకురావడానికి సుమారు రెండు నెలలు సమయం పట్టింది. ఇక మూడు నాలుగు యూనిట్లు పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. కూలర్ పైపుల లీకేజీ తదితర సమస్యలతో మరికొన్ని రోజులు వీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇలా చిన్నా చితకా సమస్యలతో ఏదో ఒక యూనిట్ మొరాయిస్తూనే ఉంది. దీంతో ఈ ఏడాది జల విద్యుత్ కేంద్రం లక్ష్యసాధనలో వెనకబడి ఉందని అందరూ భావించారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ... సీలేరు జల విద్యుత్ కేంద్రం లక్ష్యాన్ని 111 రోజులు ముందుగానే చేరుకోగలిగింది. ఈ ఏడాది తరచూ యూనిట్లు మరమ్మతులకు గురై విద్యుత్ ఉత్పత్తికి అవాంతరాలు ఏర్పడినప్పటికీ లక్ష్య ఛేదనలో మాత్రం ఏమాత్రం వెనకాడకుండా... గతంలోకన్నా భిన్నంగా వంద రోజులు ముందుగానే లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. ఈ సందర్భంగా త్వరలో జలవిద్యుత్ కేంద్రం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని జలవిద్యుత్ కేంద్రం కార్యనిర్వాహక ఇంజినీర్ ప్రసాద్ తెలిపారు.

సీలేరు విద్యుత్కేంద్రం సరికొత్త రికార్డు

ఇవీ చదవండి...నేటి నుంచే ఫ్లెమింగో పక్షుల పండుగ

Intro:AP_VSP_57_02_VUTTARANDRAKE_TALA_MANIKAM_SILERU_JALA_VIDYUT_KENDRAM_AVB_AP10153

Body:ఆంధ్ర ప్రదేశ్ కు తలమానికంగా ఉన్న విశాఖ జిల్లా సీలేరు జల విద్యుత్ కేంద్రం ఐదేళ్లుగా విద్యుత్ ఉత్పత్తి లో రికార్డులు సృష్టించి ఈ ఏడాది సరికొత్త రికార్డులు సృష్టించి విద్యుదుత్పత్తిలో తనకు తానే సాటి అని నిరూపించుకుంది ఏపీ జెన్కో విధించిన లక్ష్యాన్ని వంద రోజులు ముందుగానే పూర్తిచేసుకుని ఏపీ జెన్కో లో ఉన్న రికార్డులను తిరగరాసింది కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రతి ఏడాది ఏపీ జెన్కో యాజమాన్యానికి విద్యుత్ ఉత్పత్తి విషయంలో లక్ష్యం విధిస్తుంది ఇందులో భాగంగా విశాఖ జిల్లా సీలేరు జల విద్యుత్ కేంద్రానికి 2019 -20 ఆర్థిక సంవత్సరానికి 418 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యం విధించింది అయితే డిసెంబర్ 12 రాత్రి 418.0 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి లక్ష్యాన్ని చేరుకుంది జల విద్యుత్ కేంద్రాల రికార్డులు ఏడాదిలోపు సాధించాల్సిన లక్ష్యాన్ని సుమారు మూడు నెలలు ముందుగానే చేదించి ఏపీ జెన్కో విద్యుత్కేంద్రం సరికొత్త రికార్డులను తిరగరాసింది
ఎన్నడూ లేని విధంగా 2019 20 ఆర్థిక సంవత్సరంలో సిలబస్లోని అన్ని యూనిట్లు మరమ్మత్తుల తో ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నది అయినప్పటికీ స్టాండ్బై యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి విద్యుత్ అవసరాలు తీర్చగలిగింది. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో ఈ ఏడాది రెండో యూనిట్ రోటర్ ఎర్త్ సమస్య వచ్చింది రెండు సార్లు మరమ్మతులు చేసి వినియోగములోకి తీసుకువచ్చారు మరల మొదటి యూనిట్ సర్వ మోటార్ సమస్యతో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది ఈ యూనిట్ ను వినియోగంలోకి తీసుకురావడానికి సుమారు రెండు నెలలు పట్టింది ఇక మూడు నాలుగు యూనిట్లు పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు కూలర్ పైపుల లీకేజీ తదితర సమస్యలతో మరికొన్ని రోజులు వీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది ఇలా చిన్నా చితకా సమస్యలతో ఏదో ఒక యూనిట్ మోర ఇస్తూనే ఉంది దీంతో ఈ ఏడాది జల విద్యుత్ కేంద్రం లక్ష్యసాధనలో వెనకబడి ఉందని అందరూ భావించారు అందరూ భావించారు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సీలేరు జల విద్యుత్ కేంద్రం లక్ష్యాన్ని 111 రోజులు ముందుగానే చేరుకోగలిగింది ఈ ఏడాది తరచూ యూనిట్లు మరమ్మతులకు గురై విద్యుత్ ఉత్పత్తికి అవాంతరాలు ఏర్పడినప్పటికీ లక్ష్య ఛేదనలో మాత్రం ఏమాత్రం వెనకాడకుండా గతంలోకన్నా భిన్నంగా వంద రోజులు ముందుగానే లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం ఈ సందర్భంగా త్వరలో జలవిద్యుత్ కేంద్రం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని జలవిద్యుత్ కేంద్రం కార్యనిర్వాహక ఇంజనీర్ ప్రసాద్ తెలిపారు

Conclusion:బైట్ మల్లేశ్వర ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీ జెన్కో
ఎం రమణారావు,9440715741

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.