విశాఖ జగన్నాథ స్వామి ఆలయంలో.. రథోత్సవం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.పూజారులు స్వామివారి కూర్మ అవతారం వెనుక ఉన్న కథలను భక్తులకు వివరించారు.
ఇదీ చూడండి చేయి తగిలితే... సిగ్గుతో ముడుచుకుంటది!