విశాఖపట్నం జిల్లా చోడవరంలో జగన్నాథ స్వామి రథోత్సవం నిరాడంబరంగా జరిగింది. స్థానిక కేశవస్వామి ఆలయంలో జగన్నాథ స్వామి రోజూ ఓ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దశవతారాలలో భాగంగా మూడో రోజు స్వామి వారిని వరహావతారంలో ఆలంకరించారు.
ఇదీచదవండి: విత్తనశుద్ధితో పంటలకు అనేక లాభాలు... తగ్గుతున్న పెట్టుబడుల ఖర్చు