విశాఖ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. నాతవరం మండలం గన్నవరం వద్ద వేదుళ్లగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంలో ఓ కారు చిక్కుకుపోయింది. క్రేన్ సాయంతో ఒడ్డుకు చేర్చారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక