కరోనా నిరోధక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం మరింత చురుగ్గా వ్యవహరించి, పేదలకు రూ.5 వేలు అందించాలని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు డిమాండ్ చేశారు. విశాఖలోని తన నివాసంలో ఆయన 12 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టారు. లాక్డౌన్తో రాష్ట్రంలోని పేదల ఇబ్బందులపై తాను సమర్పించిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: