ETV Bharat / state

ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీకి చర్యలు తీసుకోవాలి: తెదేపా - ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీకి ప్రయత్నించాలన్న తెదేపా నేతలు

రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. విశాఖలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు.

health emergency
విశాఖలో తెదేపా శ్రేణుల నిరసన
author img

By

Published : May 1, 2021, 8:34 PM IST

ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీకి ప్రయత్నించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖలో తెదేపా శ్రేణులు నిరసన చేపట్టాయి. జిల్లాలోని తెదేపా కార్యాలయంలో.. పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నేతలంతా ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆసుపత్రుల్లో వెంటనే ఆక్సిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నా.. ప్రజలు పట్టించుకోని కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. పది, ఇంటర్మీడియట్ పరీక్షలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'ఆక్సిజన్ సరఫరాలో వాయుసేన సాయం కోసం కేంద్రంతో చర్చలు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.