ETV Bharat / state

రుషికొండ బయలుదేరిన తెదేపా నేతలు అరెస్టు - విశాఖ తాజా వార్తలు

TDP
TDP
author img

By

Published : Oct 28, 2022, 5:09 PM IST

Updated : Oct 28, 2022, 5:44 PM IST

17:02 October 28

తెదేపా నేతలు, పోలీసుల మధ్య కాసేపు వాగ్వాదం, తోపులాట

రుషికొండ బయలుదేరిన తెదేపా నేతలు అరెస్టు

Tension at Rushikonda: విశాఖ జిల్లా రుషికొండ బయలుదేరిన తెదేపా నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. నేతలను అరెస్టు చేసి వాహనాల్లో ఎక్కించారు. ఎమ్మెల్యే వెలగపూడి, ఎమ్మెల్సీ రామారావు, పల్లా శ్రీనివాస్‌, ఇతర నేతలు అరెస్ట్​ అయ్యారు. తెదేపా నేతలను పార్టీ కార్యాలయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా నేతలు, పోలీసుల మధ్య కాసేపు వాగ్వాదం, తోపులాట జరిగింది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 28, 2022, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.