స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటూ విజయసాయి రెడ్డి విశాఖలో పాదయాత్ర చేసి జీవీఎంసీ ఎన్నికల్లో వైకాపాను గెలిపించి.. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని తెలుగుదేశం నేత పల్లా శ్రీనివాసరావు నిలదీశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విజయసాయి రెడ్డి దిల్లీ వరకు పాదయాత్ర చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: