ETV Bharat / state

ఘనంగా నారా లోకేశ్ జన్మదిన వేేడుకలు - ఎలమంచిలి మండలం తాజా వార్తలు

విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టిన రోజును ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేశారు.

Lokesh birthday celebrations
నారా లోకేశ్ జన్మదిన వేేడుకలు
author img

By

Published : Jan 24, 2021, 10:21 AM IST

విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన వేడుకులను శనివారం.. ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు పాల్గొన్నారు. రాత్రి సమయంలో ఫుట్ పాత్ లు వద్ద పడుకంటూ... చలిని తట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి దుప్పట్లు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:

'రాష్ట్రంలో ఆర్టికల్ 356 అమలు పరిస్థితిని జగనే తెచ్చుకుంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.