విశాఖ జిల్లా చీడికాడలో మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత గవిరెడ్డి రామానాయుడు 49వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానికంగా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తెదేపా శ్రేణులు జన్మదిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి.