విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెదేపా రూ. 50 వేలు అందించింది. స్థానిక నాయకుడు కేవీ. బాలసుబ్రహ్మణ్యం..చంద్రబాబు రాసిన సానుభూతి పత్రాన్ని బాధితులకు అందించారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పి.గణబాబు ఆదేశాలతో సానుభూతి పత్రాన్ని పార్టీ తరఫున ఇచ్చినట్లు కేవీ. బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.
ఇదీ చదవండి: ఇకపై కాగిత రహిత కార్యాలయాలు