విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళవారం గాజువాక బంద్‌కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. తెదేపా పిలుపుతో దుకాణదారులు బంద్‌కు సహరిస్తూ ముందుకొచ్చారు. ప్రజలంతా దీనికి సహకరించాలని గాజువాక తెదేపా నేతల విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ'పై 18న రాష్ట్ర వ్యాప్త నిరసనలు: చంద్రబాబు