ETV Bharat / state

అకాల వర్షం.. కూరగాయల విక్రేతలకు భారీ నష్టం - ఎలమంచిలిలో అకాల వర్షం తాజా సమాచారం

యలమంచిలిలో బుధవారం కురిసిన వర్షానికి కూరగాయల మార్కెట్​ పూర్తిగా దెబ్బతింది. వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు.

sudden rainfall in yelamanchili on Wednesday leads to loss of vegetable market business people
బుధవారం కురిసిన వర్షానికి దెబ్బతిన్న మార్కట్​
author img

By

Published : Apr 30, 2020, 11:53 AM IST

విశాఖ జిల్లా యలమంచిలిలో బుధవారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. పట్టణంలోని రాజీవ్ క్రీడామైదానంలో టెంట్ల కింద ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. టెంట్లు నేలకూలాయి. సరకులు తడిసిన కారణంగా.. వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు.

ఇదీ చదవండి:

రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.