గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతి
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతి - student death in a tribal girls' ashram school news
విశాఖ జిల్లా ఏజెన్సీ జి.మాడుగుల మండలం దుర్మతి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విషాదం జరిగింది. ఐదో తరగతి విద్యార్థిని మధుబాల ఫిట్స్ రావటంతో అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో సిబ్బంది, ఉపాధ్యాయులు ఎవరూ అందుబాటులో లేరు. అనంతరం అక్కడికి వచ్చిన సిబ్బింది ఆమెను హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందింది.
![గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతి student dies in a tribal girls' ashram school](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5623747-106-5623747-1578389282973.jpg?imwidth=3840)
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో..విద్యార్థి మృతి
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతి
Intro:ap_vsp_76_07_vo_girijana_sankshema_asrana_student_death_av_ap10082
యాంకర్: విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం మారుమూల దుర్మతి ప్రభుత్వ అ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని ఆకస్మికంగా మృతి చెందింది ఫిట్స్ రావడంతో పడిపోయింది విద్యార్థులు సపర్యలు చేశారు ఆ సమయంలో సిబ్బంది గాని ఉపాధ్యాయులు గాని ఎవరు అందుబాటులో లేరు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడింది మృతదేహాన్ని g madugula ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని పేరు తిని ఐదవ తరగతి చదువుతుంది స్వగ్రామం పులుసుమామిడి.
శివ,పాడేరు
Body:శివ
Conclusion:9493274036