ఇవీ చదవండి:
చిట్టిపొట్టి నడకతో.. చిన్నారులు అదరగొట్టారు - స్టార్ కిడ్స్ పేరుతో విశాఖలో ఫ్యాషన్ షో
FANCY DRESS COMPETITIONS: ఫ్యాన్సీ డ్రెస్సులు, చిట్టిపొట్టి నడకతో విశాఖలో చిన్నారులు అదరగొట్టారు. స్టార్ కిడ్స్ పేరుతో విశాఖ ఫ్యాషన్ షో (Fashion Show) పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 580 చిన్నారులు పాల్గొన్నారు. వీరిలో ఫైనల్స్‌కు చేరిన 37 మంది చిన్నారుల మధ్య పోటీ.. ఉత్సాహభరితంగా సాగింది. విజేతలకు జెడ్పీ ఛైర్ పర్సన్ సుభద్ర, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి బహుమతులు ప్రదానం చేశారు.
FANCY DRESS COMPETITIONS
ఇవీ చదవండి:
Last Updated : Aug 2, 2022, 5:47 PM IST