ఇవీ చదవండి...'జై జవాన్'
అమర జవాన్లకు 'మిరాజ్' నివాళి - ganesh
పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిన్న భారత వైమానిక దళం ప్రదర్శించిన సాహసాన్ని అభినందిస్తూ... విశాఖలో ఎమ్మెల్యే గణేష్ కుమార్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల చిత్రపటాలను నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఉంచి... మిరాజ్ యుద్ధవిమానాలు వారికి నివాళి అర్పిస్తున్నట్లుగా ప్రదర్శన ఏర్పాటుచేశారు.
అమర జవాన్లకు మిరాగ్ నివాళి
పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిన్న భారత వైమానిక దళం ప్రదర్శించిన సాహసాన్ని అభినందిస్తూ... విశాఖలో ఎమ్మెల్యే గణేష్ కుమార్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల చిత్రపటాలను నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఉంచి... మిరాజ్యుద్ధవిమానాలు వారికి నివాళి అర్పిస్తున్నట్లుగా ప్రదర్శన ఏర్పాటుచేశారు. 40 మంది సైనికులను చంపిన ఉగ్రవాదులకు... మన వాయు దళాలు సరైన జవాబిచ్చాయని ఎమ్మెల్యే అన్నారు. భారత్ భూభాగంపై పాకిస్థాన్ దాడులకు దిగితే... వాటిని తిప్పికొట్టగల సత్తా త్రివిధ దళాలకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి...'జై జవాన్'
sample description
Last Updated : Feb 27, 2019, 5:50 PM IST