వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విశాఖ జిల్లా చోడవరంలోని స్వయంభూ వినాయక ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవాళ స్వామివారికి కుంకుమ పూత పూసి వివిధ రకాల పుష్పాలతో ఆలంకరణ చేశారు. ఆదివారంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకులు కొడమంచిలి చలపతి తెలిపారు.
ఇదీ చదవండి:
10 ఏళ్ల క్రితం అన్న ఇచ్చిన మేక.. చెల్లెలి కుటుంబాన్ని పోషిస్తోంది