ETV Bharat / state

మన్యంలో గంజాయి సాగుపై ఉక్కుపాదం..డ్రోన్లతో నిఘా

విశాఖ జిల్లాలో పూర్తి స్థాయిలో గంజాయి సాగు నివారణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గంజాయి సాగు చేపట్టకుండా గిరిజనులకు అవగాహన కల్పించటం, సాగును గుర్తించేందుకు డ్రోన్ల వినియోగం, రవాణాను అరికట్టేందుకు చెక్​పోస్ట్​లు ఏర్పాటు చేయటం వంటి చర్యలు చేపట్టనున్నారు.

గంజాయి
author img

By

Published : Sep 7, 2019, 7:24 PM IST

మీడియాతో ఎక్సైజ్, ఎన్​ఫోర్స్​మెంట్ సహాయ కమిషనర్ ఎం.భాస్కరరావు

మన్యంలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ దిశగా గంజాయి సాగు సమయంలోనే అడ్డుకునేందుకు, గిరిజనుల శైలిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నట్టు విశాఖ జిల్లా ఎక్సైజ్​, ఎన్​ఫోర్స్​మెంట్ సహాయ కమిషనర్ ఎం.భాస్కరరావు వెల్లడించారు. ప్రత్యేకంగా గిరిజనుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయి సాగు జరుగుతోందని.. ఎనిమిది మండలాల్లోని 945 గ్రామాల్లో దీని ప్రభావం ఉందని గుర్తించామని భాస్కరరావు వివరించారు. ఇందులో ఐదు మండలాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. గంజాయి సాగుకు ప్రధాన రహదారి నుంచి దాదాపు 22 కిలోమీటర్ల దూరంలోని ప్రదేశాలను ఎంచుకుంటున్నారని చెప్పారు. పదివేల ఎకరాల్లో ఈ సాగు తొలుత ఉండేదని... మూడేళ్లుగా ఎక్సైజ్ శాఖ చేపట్టిన కార్యక్రమాలతో ఐదువేల ఎకరాలకు పరిమితమైందని అన్నారు. గంజాయి సాగును గుర్తించేందుకు డ్రోన్లు వినియోగించనున్నట్లు తెలిపారు. అలాగే శాటిలైట్ ద్వారా సమాచారం సేకరించనున్నట్లు సహాయ కమిషనర్ ఎం.భాస్కరరావు వెల్లడించారు. అలాగే రవాణాను అరికట్టేందుకు ఏజెన్సీలో ప్రత్యేక చెక్​పోస్టులు అటు అటవీ, రెవెన్యూ శాఖలతో కలిపి ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.

Intro:విషమిచ్చి కన్న బిడ్డ ప్రాణాలు తీసిన తండ్రి...
ఆపై తాను విషం తాగి ఆత్మహత్యాయత్నం....
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలం రామాపురం పంచాయతీ వంకాయలవారిపల్లి కి చెందిన ఆదిస్వర్ మంగళవారం రాత్రి జీవితంపై విరక్తి చెంది తన రెండేళ్ల కుమార్తెకు విషమిచ్చి తాను విషం తీసుకున్నాడు. ఇంట్లో నుంచి శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు వచ్చి గమనించి అపస్మారక స్థితిలో పడి ఉన్న తండ్రి , కూతురును వెంటనే ఆస్పత్రికి తరలించారు . పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి తరలిస్తుండగా రెండేళ్ళ చిన్నారి మృతి చెందింది. తండ్రి అధీశ్వర ప్రస్తుతం చికిత్స అనంతరం కోలుకున్నాడు. నాలుగేళ్ల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న ఆ ధీశ్వరకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్య మరో కుమార్తె తీసుకొని బయటికి వెళ్లిన నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

నోట్ ... సర్... గుర్రంకొండ పట్టణము విజువల్స్ మోజు ద్వారా పంపించాను. మృతిచెందిన రెండేళ్ల చిన్నారి... తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి ఫోటోను ఈ టీవీ ap వాట్సాప్లో పంపించాను వాడుకోగలరు...

Body:గుర్రంకొండ లో ఆత్మహత్య ప్రయత్నం

Conclusion:చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలం లో లో జీవితంపై విరక్తి చెందిన ఓ తండ్రి విషం తాగి తన కుమార్తె రెందేళ్ల కుమార్తెకు తపించడంతో కుమార్తె మృతి చెందింది ......

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.