ETV Bharat / state

విశాఖలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ

author img

By

Published : May 12, 2021, 5:27 PM IST

విశాఖలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. నగరంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు.

Spray sodium hypochloride solution in Visakhapatnam
విశాఖలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి

విశాఖ నగర పాలక సంస్థ, హెచ్​పీసీఎల్ సహకారంతో విశాఖలోని ప్రధానమైన కూడళ్లలో సోడియం హైపో క్లోరైడ్​తో పిచికారీ చేశారు. మద్దిలపాలెం, చావులమదుంకూడలి, శ్మశానవాటికప్రాంతాల్లో ఈ ద్రావణాన్ని స్ప్రే చేయించారు.

ఇదీ చూడండి:

'వ్యాక్సిన్ తయారీ సంస్థలకు కులాన్ని ఆపాదించటం సిగ్గుచేటు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.