ETV Bharat / state

భక్తి శ్రద్ధలతో  సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణలు

సింహాచలంలో వెలసిన వరాహ లక్ష్మీనరసింహా స్వామి గిరిప్రదక్షిణలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సింహాచలం కొంటల చుట్టూ 32 కి.మీ మేర ఈ ప్రదక్షిణ జరగనుంది.

author img

By

Published : Jul 15, 2019, 4:27 PM IST

సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణలు

సింహాచలంలో అప్పన్న గిరిప్రదక్షిణ ఘనంగా ప్రారంభమైంది. తొలి పావంచా వద్ద ప్రత్యేక పూజలు చేసిన వేద పండితులు ప్రదక్షిణను ప్రారంభించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి పూజలో పాల్గొన్నారు. సింహాచలం కొండల చుట్టూ 32 కి.మీ. మేర ఈ ప్రదక్షిణ జరుగనుంది. సుమారు 10 లక్షలమంది భక్తులు పాల్గొంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం పలుచోట్ల వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. తాగునీరు ప్రసాద వితరణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుక ముగిసేంతవరకు విశాఖ నగరంలో ట్రాఫిక్ పోలీసులు భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ప్రదక్షిణ జరిగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.

ఇదీచదవండి

ఇచ్చిన హామీలను సీఎం కాగానే మరిచారు: లోకేశ్

Intro:ap_knl_31_15_hospital_state first_pkg_AP10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు అత్యధికంగా జరిగి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. వైద్యులు,సిబ్బంది కొరత ఉన్న కాన్పులలో ముందు వరుసలో ఉంది.50 పడకల ఆసుపత్రిలో నెలకు 60 ప్రసవాలు జరగాల్సి ఉండగా 250 కాన్పులు జరుగుతున్నాయి. గైనకాలజిస్ట్ ఒకరే ఉన్న రికార్డు స్థాయిలో ప్రసవాలు జరుగుతున్నాయి. కాన్పుల కోసం గర్భిణులు ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల నుంచి ఆసుపత్రికి వస్తారు. ప్రసవాలు కోసం సౌకర్యాలు పెంచేందుకు ప్రభుత్వం యూనిసెఫ్ తో కలిసి రాష్ట్రంలో ఇక్కడే తొలుత రెండు కోట్లతో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పనకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఆదర్శ కాన్పుల వార్డు అందుబాటులో కి వస్తే మాత శిశువులకు మరింత సౌకర్యం గా ఉంటుంది. బైట్స్:1,2,3 బాలింతల బంధువులు, బైట్:4 బాలయ్య, ఆసుపత్రి సూపరెంట్డెంట్, సోమిరెడ్డి, ఎమ్మిగనూరు, కర్నూలు, జిల్లా,8008573794.

Body:ఆసుపత్రిలో

Conclusion:ప్రసవాల్లో ప్రథమ స్థానం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.