ETV Bharat / state

సింహాద్రి అప్పన్న సన్నిధిలో రేపు చందనోత్సవం - రేపు సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవం వార్తలు

సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో రేపు జరిగే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో భక్తులను స్వామి దర్శనానికి అనుమతించడం లేదు.

simhadri appanna chandanostavam
simhadri appanna chandanostavam
author img

By

Published : Apr 25, 2020, 7:17 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో 15 మంది అర్చకులతో చందనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సింహాద్రి అప్పన్నస్వామి ఆలయ ఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 28 నుంచి ఆన్​లైన్ పూజలు నిర్వహిస్తామని వెల్లడించారు. చందనోత్సవంలో స్వామి వారు నిజరూపంలో దర్శనమిస్తారని... అయితే ఈసారి దేవస్థానానికి సంబంధించిన యూట్యూబ్​ ఛానెల్​లో చూడాలని కోరారు. ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని ఈవో అన్నారు.

ఇదీ చదవండి: భారీగా తగ్గిన పాల అమ్మకాలు: నష్టపోతున్న పాడిరైతు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.