ETV Bharat / state

16 కిలోల గంజాయి పట్టివేత... వ్యక్తి అరెస్ట్

author img

By

Published : Dec 30, 2020, 3:06 PM IST

విశాఖ నుంచి తెలంగాణ రాష్ట్రానికి గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సీలేరు జెన్​కో కేంద్ర వద్ద ఎస్ఐ రంజిత్ ఆదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కారు, గంజాయిని సీజ్​ చేసి.. కోర్టుకు తరలించినట్లు తెలిపారు.

Seizure of cannabis in sealer Man arrested at visakhapatnam district
సీలేరులో గంజాయి పట్టివేత... వ్యక్తి అరెస్ట్

విశాఖ నుంచి పొరుగు రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని ఎస్ఐ రంజిత్ అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా పాతులగూడ గ్రామానికి చెందిన కుంచెల శ్రీను.. దారకొండలో 16 కేజీల గంజాయిని కొనుగొలు చేశాడు. కారులో తెలంగాణ రాష్ట్రానికి గంజాయిని తరలిస్తుండగా.. సీలేరు జెన్​కో కేంద్రం వద్ద డీ 42 బెటాలియన్ సీఆర్​ఫీఎఫ్ సిబ్బంది, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమలో సరుకు పట్టుబడిందని ఎస్​ఐ చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి కారు, గంజాయిని సీజ్​ చేసి.. కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

యర్రగొండపాలెంలో వృద్ధులకు దుప్పట్లు, రగ్గుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.