జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్ లాక్డౌన్ కారణంగా మూతపడింది. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మంగళవారం బెల్లం అమ్మకాలు జరిపారు. ఇంతవరకు వారానికి రెండు రోజులు మాత్రమే బెల్లం క్రయ విక్రయాలు నిర్వహించారు. కాగా మార్కెట్లో అమ్మకాలు జరగడం సందడి వాతావరణం నెలకొంది.
ఇవీ చూడండి..