విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి కృష్ణదేవి పేట వెళ్లే మార్గంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తలకు బలమైన గాయాలు కావటంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు. జీడీ గుమ్మల గ్రామస్తుల సహయంతో 108 వాహనంలో నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. గొలుగొండ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి