ETV Bharat / state

విశాఖలో ప్రాంతీయ పర్యటకాభివృద్ధి సదస్సు - tourisum

విశాఖలోని హరిత రిసార్ట్స్​లో ప్రాంతీయ పర్యటక శాఖ అభివృద్ధి, పెట్టుబడులు అంశంపై సదస్సు జరిగింది. ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర ప్రాంత పర్యటక అభివృద్ధి అంశంపై చర్చించారు.

విశాఖలో ప్రాంతీయ పర్యటక శాఖ అభివృద్ధి సదస్సు
author img

By

Published : Aug 13, 2019, 12:50 PM IST

విశాఖలో ప్రాంతీయ పర్యటక శాఖ అభివృద్ధి సదస్సు

విశాఖలోని హరిత రిసార్ట్స్​లో ప్రాంతీయ పర్యటక శాఖ అభివృద్ధి, పెట్టుబడులు అంశంపై సదస్సు జరిగింది.ఈ సదస్సుకు మంత్రి ధర్మాన కృష్ణ దాసు, బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావులు హాజరయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంత పర్యాటక అభివృద్ధిపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర హోటల్ సమాఖ్య, సీఐఐ, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తమ అభిప్రాయలు వ్యక్త పరిచారు.

ఇదీ చదవండి.. సిరిమల్లె పువ్వా.. చిరకాలం గుర్తుండిపోవా..!

Intro:P_TPT_31_13_tirupati iit_convication_AV_Ap10013 తిరుపతి ఐఐటి స్నాతకోత్సవానికి సిద్ధం

Body:తిరుపతి ఐ ఐ టి ఏర్పడి నాలుగేళ్ల పూర్తి కావడంతో ఏర్పేడు సమీపంలోని శాశ్వత ప్రాంగణంలో ఘనంగా స్నాతకోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లుపూర్తి చేశారు .మొదటి బ్యాచ్ కు చెందిన 104 మంది విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తి చేసుకోవడంతో కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పొక్రియల్ నిశాంక్ చేతుల మీదగా విద్యార్థులకు పట్టాలను అందజేయనున్నారు. దీనికి సంబంధించి ఐ ఐటీ లోని ఇండోర్ అవుట్ డోర్ స్టేడియంలో సభ మందిరాన్ని ఏర్పాటు చేశారు .కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క హాజరుకానున్నారు .విద్యార్థులు వారి తల్లిదండ్రులు తో పాటు ముఖ్య అతిథులకు ఉపయోగకరంగా సౌకర్యాలు కల్పించారు.

Conclusion:తిరుపతి ఐఐటి స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి .ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.