విశాఖ జిల్లా అనకాపల్లి బెల్లం మార్కెట్లో... అన్నిరకాల బెల్లం ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. మార్కెట్ సీజన్ ముగింపు దశకు వచ్చినందున జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రైతులు 9,479 దిమ్మెల సరకును విక్రయానికి తీసుకువచ్చారు. 10 కేజీల మొదటి రకం బెల్లం ధర రూ.442, మధ్యరకం రూ.411, నాసిరకాలు రూ.358 ధర పలికింది. ధరలు భారీగా పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి.