తనకు రాజధాని ఎక్కడ ఉన్నా ఏమి పట్టదని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ వ్యాఖ్యానించారు. అవసరమైతే పక్కరాష్టంలో ఉన్నా తేడాఏం ఉండదని పేర్కొన్నారు. రాజధాని విషయంపై తనకు ఏమాత్రం అవగాహన లేదన్నారు. గతంలో అమరావతి గురించి ట్వీట్ చేసినప్పుడు మద్యం మత్తులో ఉన్నట్లు వర్మ తెలిపారు. కేవలం ప్రజాకర్షణ కోసమే అమరావతిపై మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు.
ఇదీ చూడండి