విశాఖ నగర పోలీస్ కమిషనర్గా రాజీవ్ కుమార్ మీనా... నగర పోలీస్ కమిషన్రేట్లో నేడు బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతలకు పెద్ద పీట వేస్తానని చెప్పారు. సైబర్ క్రైమ్ టీంలు మరింత సమర్ధవంతంగా పని చేసేలా కృషి చేస్తామన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారమయ్యే దిశగా ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు.
ఇవి కూడా చదవండి: విత్తన కేంద్రాల వద్ద కర్షకుల పడిగాపులు