విశాఖ జిల్లాలో జల్లులతో కూడిన వర్షం పడింది. ఓ మోస్తారు వర్షం కురవటంతో నగరవాసులు ఊరట పొందారు. ఉదయం నుంచి ఎండ తీవ్రత కారణంగా తీవ్ర ఒక్కపోత గురైనా నగర ప్రజలు వర్షంతో ఉపశమనం పొందారు.
విశాఖ జిల్లాలో చిరు జల్లులు ..! - rain news latest update in vishaka
విశాఖ జిల్లాలో వర్షపుజల్లులు పడటంతో ఎండ నుంచి నగర వాసులు ఉపశమనం పొందారు. ఉదయం నుంచి తీవ్ర ఎండతో ఇబ్బందులు పడ్డ ప్రజలు సాయంత్రం కురిసిన వర్షంతో ఊరట పొందారు.
![విశాఖ జిల్లాలో చిరు జల్లులు ..! విశాఖ జిల్లాలో వర్షంతో ఉపశమనం...!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7505014-752-7505014-1591450989541.jpg?imwidth=3840)
విశాఖ జిల్లాలో వర్షంతో ఉపశమనం...!
విశాఖ జిల్లాలో జల్లులతో కూడిన వర్షం పడింది. ఓ మోస్తారు వర్షం కురవటంతో నగరవాసులు ఊరట పొందారు. ఉదయం నుంచి ఎండ తీవ్రత కారణంగా తీవ్ర ఒక్కపోత గురైనా నగర ప్రజలు వర్షంతో ఉపశమనం పొందారు.
ఇదీ చదవండి: విశాఖకు.. నిరంతరంగా రైవాడ నుంచి నీటి సరఫరా