విశాఖ జిల్లా కిరండల్- కొత్తవలస రైలు మార్గంలోని చీమిడిపల్లి వద్ద కొండ చరియలు విరిగి పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన కూలీలు, రైల్వే ఉద్యోగులు క్రమంగా కోలుకుంటున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు రైల్వే కూలీలతో పాటు ఒక రైల్వే ఉద్యోగి మృతి చెందారు. పట్టాలపై విరిగిపడిన కొండచరియలు తొలగించే పనులను అధికారులు పునరుద్ధరించారు.
ఇదీ చదవండి: