ఇదీ చదవండీ:
'కలెక్టర్ శివ శంకర్ బదిలీని నిలిపివేయండి' - విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్ శివ శంకర్ బదిలీని వ్యతిరేకిస్తూ ధర్నా
విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్ శివ శంకర్ బదిలీని వ్యతిరేకిస్తూ.. మహా విశాఖ నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద భీమసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. నిజాయతీగా పనిచేసిన కలెక్టర్‌ను బదిలీ చేయవద్దంటూ నినాదాలు చేశారు.
కలెక్టర్ శివ శంకర్ బదిలీని వ్యతిరేకిస్తూ భీమ్ సేన ఆధ్వర్యంలో ధర్నా
విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్ శివ శంకర్ బదిలీని వ్యతిరేకిస్తూ భీమ్ సేన ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నాకు దిగారు. మహా విశాఖ నగర పాలక సంస్థ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. నిజాయితీగా పనిచేస్తూ సామాన్య ప్రజలకు అనతి కాలంలోనే దగ్గరైన ఐఏఎస్ అధికారి శివశంకర్‌ను బదిలీ చేయడం మంచిది కాదని భీమసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. బడా రాజకీయ వేత్తల భూ కబ్జాల విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటూ ప్రజలకు అనుకూలంగా పనిచేస్తున్నందు వల్లే ఆయనను బదిలీ చేశారని ఆరోపించారు. శివశంకర్ బదిలీని నిలుపుదల చేసి విశాఖలోనే ఉంచాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ:
Intro:కిట్ నం:879,విశాఖ సిటీ, ఎం.డి. అబ్దుల్లా.
ap_vsp_72_15_protest_against_visakha_JC_transfer_ab_AP10148
( ) విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్ శివ శంకర్ బదిలీని వ్యతిరేకిస్తూ భీమ్ సేన ఆధ్వర్యంలో మహా విశాఖ నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిజాయితీతో పనిచేస్తూ సామాన్య ప్రజలకు అతి తక్కువ కాలంలోనే దగ్గరైన ఐఏఎస్ అధికారి శివశంకర్ ను బదిలీ చేయడం అన్యాయమని భీమసేన కార్యకర్తలు నినాదాలు చేశారు.
Body:పత్రికల్లో వస్తున్న కథనాల ప్రకారం బడా రాజకీయ వేత్తల భూ కబ్జా విషయంలో చట్టప్రకారం ప్రజలకు అనుకూలంగా పనిచేస్తున్న అందువల్లనే ఆయనను బదిలీ చేశారని భావిస్తున్నామన్నారు.
Conclusion:శివశంకర్ బదిలీని నిలుపుదల చేసి విశాఖలోనే ఉంచాలని వారు డిమాండ్ చేశారు.
బైట్:ఎం.రవి సిద్దార్థ, కన్వీనర్, బీమ్ సేన.