ETV Bharat / state

10 నిమిషాల కూర్మాసనంతో.. గిన్నిస్​ బుక్​ రికార్డుకెక్కిన మహిళ..! - kurmasana Guinness Book of World Records latest news

పది నిమిషాల పాటు కూర్మాసనం వేసిన జ్యోతి అనే మహిళ గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పింది. బుధవారం దీనికి సంబంధించిన ధ్రువపత్రాన్ని ఆమె అందుకుంది.

Pregnant woman winning Guinness Book of World Records
కూర్మాసనం వేసి ప్రపంచ రికార్డు సాధించిన విశాఖకు చెందిన మహిళ
author img

By

Published : May 27, 2021, 9:51 AM IST

Updated : May 27, 2021, 7:31 PM IST

కూర్మాసనం వేసి ప్రపంచ రికార్డు సాధించిన విశాఖకు చెందిన మహిళ

పది నిమిషాల పాటు కూర్మాసనం వేసి అనకాపల్లికి చెందిన కొణతాల జ్యోతి అనే మహిళ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పి గిన్నిస్ బుక్ లో స్థానం సాధించారు. గతంలో నిండు గర్భిణీగా ఉన్న సమయంలో ఆమె క్లిష్టమైన 40 ఆసనాలు వేసి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన జ్యోతి.. దశాబ్దకాలంగా భర్త విజయ్​తో కలిసి చైనాలో నివాసముంటున్నారు.

జ్యోతి గిన్నిస్ బుక్ రికార్డ్
జ్యోతి గిన్నిస్ బుక్ రికార్డ్

గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో పది నిమిషాల పాటు కూర్మాసనం వేసిన వీడియోను రికార్డ్ చేసి పంపింది. వారి నుంచి ఈనెల 9న ఆమోదం లభించగా.. బుధవారం ఆమెకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ధ్రువపత్రం అందించినట్లు వెల్లడించింది.

ఇవీ చూడండి:

సింహాచలం ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌ వద్ద అగ్నిప్రమాదం

Last Updated : May 27, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.