ETV Bharat / state

'మద్యం వద్దు - కుటుంబం ముద్దు' అనే నినాదంతో కరపత్రాలు - araku mp latest news

మద్యం వల్ల కలిగే అనర్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరిచేందుకు 'మద్యం వద్దు- కుటుంబం ముద్దు' అనే నినాదంతో కరపత్రాలను విశాఖలో అందుబాటులోకి తెచ్చారు. వీటిని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, విశాఖ ఎంపీ సత్యనారాయణలు ఆవిష్కరించారు.

poster released against liquor in visakhapatnam by araku and visakha mp
కరపత్రాలు ప్రారంభించిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, విశాఖ ఎంపీ సత్యనారాయణలు
author img

By

Published : Jul 20, 2020, 10:54 PM IST

'మద్యం వద్దు - కుటుంబం ముద్దు' నినాదంతో ఏర్పాటు చేసిన కరపత్రాలను అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆవిష్కరించారు. మద్యం అనర్ధాలను ప్రజల్లోకి చెప్పేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ప్రకటించిన విధంగా సంపూర్ణ మద్యపానం నిషేధం దిశగా ఇప్పటికే దశలవారీగా మద్యం షాపుల సంఖ్య తగ్గిస్తూ పోతున్నామని ఎంపీ మాధవి గుర్తు చేశారు.

ఇదీ చదవండి:

కేంద్రప్రభుత్వ పాలనపై భాజపా కరపత్రాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.