ETV Bharat / state

నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు

author img

By

Published : Jun 17, 2020, 12:02 AM IST

విశాఖ జిల్లా కశింకోట, బయ్యవరం గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తోన్న ఆరుగురిని అరెస్టు చేసి.. 21 మద్యం సీసాలు, 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.

vishaka district
నాటు సారా తయారీ పై పోలీసులు దాడులు

విశాఖ జిల్లాలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారులు నాటుసారా తయారీ కేంద్రాలపై దాడి చేశారు. కశింకోట, బయ్యవరం గ్రామాల్లో అక్రమంగా మద్యం తరలిస్తోన్న ఇద్దరిని అరెస్టు చేసి 21 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అచెర్ల గ్రామంలో నాటుసారా తయారు చేస్తోన్న నలుగురిని అరెస్టు చేసి.. 10 లీటర్ల సారా, 30 కేజీల నల్లబెల్లం పట్టుకున్నారు.

ఇదీ చదవండి..

వ్యవసాయ బడ్జెట్: కేటాయింపులు తగ్గినా...రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.