విశాఖ జిల్లా చోడవరం పట్టణంలో 265 లీటర్ల నాటుసారాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. పట్టణంలో ఐటీఐ కాలనీ, పూర్ణాథియేటర్ తదితర నివాసిత ప్రాంతాల్లో నాటు సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సమాచారం అందుకున్న స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో బృందం దాడులు నిర్వహించి చోడవరం సమీపంలో ఉన్న లక్ష్మీ పురం గ్రామంలో నాటుసారా తయారికి వినియోగించే 1100 బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఆరుగురిని ఆరెస్టు చేశారు.
ఇదీ చూడండి