ETV Bharat / state

TNSF Leaders Arrest: సీఎం పర్యటనను అడ్డుకునేందుకు టీఎన్ఎస్ఎఫ్ యత్నం..అరెస్టు - tnsf leaders arrest vishakapatnam

tnsf leaders arrest: విశాఖ విమానాశ్రయం ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. టికెట్ ఉన్న ప్రయాణీకులను మాత్రమే ఎయిర్ పోర్టుకు పంపిస్తున్నారు. సీఎం పర్యటనను అడ్డుకునేందుకు టీఎన్ఎస్​ఎఫ్ శ్రేణులు యత్నించటంతో వారిని అరెస్టు చేశారు.

సీఎం పర్యటనను అడ్డుకునేందుకు టీఎన్ఎస్ఎఫ్ యత్నం

author img

By

Published : Feb 9, 2022, 1:38 PM IST

tnsf arrest: ముఖ్యమంత్రి జగన్​ విశాఖ పర్యటన నేపథ్యంలో విమానాశ్రయం ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ఎయిర్ పోర్టులోకి పంపిస్తున్నారు.

సీఎం పర్యటనను అడ్డుకునేందుకు టీఎన్ఎస్​ఎఫ్ శ్రేణులు యత్నించటంతో వారిని అరెస్టు చేశారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ సహా మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. తెదేపా ప్రధాన కార్యాలయం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు.

ఇదీ చదవండి:

'సమతామూర్తి మేడిన్​ చైనా! ఆత్మనిర్భర్ భారత్​ అంటే ఇదేనా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.