ETV Bharat / state

Maoist : మావోల కోసం పోలీసుల వేట..ఏజెన్సీలో ముమ్మర గాలింపు - పోలీసుల తనిఖీలు న్యూస్

మావోయిస్టు కదలికలతో విశాఖ, తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఆరుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ సమయంలో కొంత మంది నక్సల్స్‌ తప్పించుకున్నారన్న సమాచారంతో ఏజెన్సీని జల్లెడ పడుతున్నారు.

Police checkings at Visaka agency for Maoist
మావోల కోసం పోలీసుల వేట
author img

By

Published : Jun 19, 2021, 6:13 PM IST

విశాఖ, తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఆరుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ సమయంలో కొంతమంది నక్సల్స్‌ తప్పించుకున్నారన్న సమాచారంతో..ఏజెన్సీని జల్లెడ పడుతున్నారు. జి.మాడుగుల మండలం నుర్మతి, మద్దిగరువు అటవీ ప్రాంతంలో CRPF, పోలీసులు సంయుక్తంగా గాలిస్తున్నారు.

అనుమానిత వాహనాలను జాగిలాలతో తనిఖీలు చేస్తున్నారు. బాంబు స్క్వాడ్ బృందాలు మందుపాతరలపై దృష్టి సారించాయి. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానిక గిరిజనులకు పోలీసులు సూచించారు.

ఇదీచదవండి

Maoist Party(AOB ): విశాఖ కాల్పులపై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.