ద్విచక్ర వాహనాలతో రేస్ డ్రైవింగ్ చేస్తున్న యువకులను సీఐ కోరాడ రామారావు ఆధ్వర్యంలో ఎస్సై ధర్మేందర్, సిబ్బంది పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి విడిచిపెట్టారు. 15 వాహనాలు సీజ్ చేసినట్లు ఎస్సై వెల్లడించారు. డీసీపీ ఐశ్వర్య రస్తోగి స్వయంగా బీచ్‌రోడ్‌ను పరిశీలించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఇదీ చదవండి: