ETV Bharat / state

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పందుల పెంపకందారుల ఆందోళన - latest concern in vizag

విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పందుల పెంపకందారులు ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

pig owners protest in GVMC gandhi statue in vizag
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పందుల పెంపకందారుల ఆందోళన
author img

By

Published : Oct 30, 2020, 5:24 PM IST

విశాఖపట్నంలో పందుల పెంపకాన్ని రద్దు చేస్తూ... జీవీఎంసీ తీసుకున్న నిర్ణయంపై పందుల పెంపకందారులు ఆందోళన చేశారు. నగరంలోని పందుల్ని బలవంతంగా తమిళనాడుకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కుల సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. పందుల యజమానులకు న్యాయం చేయాలని, ఇతర రాష్ట్రానికి తీసుకెళ్లిన వాటిని అప్పగించాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

మర్లగుమ్మి సాగునీటి కాలువలో శ్రమదానం చేసిన రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.