ఈ నెల 8న ప్రపంచ ఫిజియోథెరపీ డే సందర్భంగా విశాఖలో కోవిడ్-19 బాధితులకు పిజియోథెరఫీపై అవగాహన కల్పించనున్నారు. కరోనా నుంచి ఉపశమనం కల్పించేందుకు ఫిజియోథెరపీ ఏలా ఉపయోగపడుతుందో తెలిపే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విశాఖ అకాడమీ ఆఫ్ పారామెడికల్ సైన్స స్ ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.రజని కార్టర్ తెలిపారు. కళాశాలలో జూమ్ యాప్ ద్వారా విద్యార్థులతో వ్యాయామ అభ్యాసన నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి:
పరదేశిపాలెంలో చోరీ కేసు: ముగ్గురు అరెస్ట్, భారీగా బంగారం స్వాధీనం