విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూ రావు తహసీల్దార్ కార్యాలయంలో నర్సీపట్నం ఆర్డీవోతో కలిసి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ౦లో అర్హులైన ప్రతిఒక్కరికీ సొంత ఇంటికోసం స్థలాన్ని కేటాయించాలన్నారు. అర్హుల ఎంపికలో లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. మరోసారి లబ్ధిదారుల జాబితా విచారణ చేపట్టాలని అన్నారు.
ఇది చదవండి నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ఆశా కార్యకర్తల డిమాండ్స్ డే