ETV Bharat / state

కొబ్బరి కాయల లోడులో 664 కేజీల గంజాయి పట్టివేత - nakkapalli toll plaza latest news

కొబ్బరికాయల లోడు మధ్యంలో గంజాయి ప్యాకెట్లు ఉంచి తరలిస్తున్నండగా విశాఖ జిల్లా వేంపాడు టోల్​ గేటు వద్ద నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 664 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నక్కపల్లి ఎస్సై తెలియజేశారు.

opium caught at nakkapalli tollplaza by police in visakhapatnam district
13 లక్షల గంజాయి సరుకు పట్టివేత
author img

By

Published : Jun 21, 2020, 4:17 PM IST

కొబ్బరి కాయల లోడులో గంజాయి ప్యాకెట్లు తరలిస్తున్న వాహనాన్ని విశాఖ జిల్లా నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. వీరు తుని నుంచి బీహార్​ రాష్ట్రానికి కొబ్బరి కాయలను లారీలో తరలిస్తుండగా.... వేంపాడు టోల్​ ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. లారీతో పాటు డ్రైవర్​, క్లీనర్​ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 664 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నక్కపల్లి ఎస్సై శివరామకృష్ణ తెలిపారు. వీటి విలువ సుమారు 13.28 లక్షల రూపాయలు ఉంటుందన్నారు.

ఇదీ చదవండి : రూ.30 లక్షల విలువైన 700 కిలోల గంజాయి స్వాధీనం.. 8 మంది అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.