ETV Bharat / state

విద్యార్థుల మధ్య ఘర్షణ... ఒకరికి తీవ్ర గాయాలు - vizag crime news

విశాఖ గాజువాక విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు కారకుడైన తోటి విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... నిందితుడిని రిమాండ్​కు తరలించారు.

one man injured in a attack at gajuvaka vizag district
విద్యార్థుల మధ్య ఘర్షణ... ఒకరికి తీవ్ర గాయాలు
author img

By

Published : Mar 24, 2021, 9:29 PM IST

Updated : Mar 25, 2021, 4:14 PM IST

విద్యార్థుల మధ్య ఘర్షణ... ఒకరికి తీవ్ర గాయాలు

విశాఖ గాజువాకలోని ఓ కళాశాల ఎదుట ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిపై తోటి విద్యార్థి బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 307 కేసు నమోదు చేసి, రిమాండ్​కు తరలించామని గాజువాక సీఐ మల్లీశ్వరరావు తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వంపై మా తరఫున ఒత్తిడి తీసుకురండి: కొవిడ్ వారియర్స్

Last Updated : Mar 25, 2021, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.