విశాఖ జిల్లా మాడుగుల మండలం డి. గొటివాడ - సాగరం రోడ్డు వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి డి.గొటివాడ గ్రామానికి చెందిన గోకాడ గోసం నాయుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: 'జీతాలు రాక రోడ్డున పడ్డాం... సాయం చేయండి'