విశాఖపట్నం పాయకరావుపేటలో ఓ జూనియర్ కాలేజిలో కేరళ విద్యార్దులు సందడి చేశారు. కేరళ లో ఘనంగా నిర్వహించే ఓనం పండుగ వేడుకలను, ఇక్కడ చదువుతున్న విద్యార్దులు జరుపుకున్నారు. సంప్రదాయ వస్త్రాలంకరణతో విద్యార్ధలు నృత్యాలు చేశారు. ఘుమఘుమాలాడే వంటకాలతో, తోటి విద్యార్ధులకు రుచులను అందించారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఓనం వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కశ్మీర్ విషయంలో ఇమ్రాన్‌కు పాక్ మంత్రి షాక్